నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………..మహిళ పిల్లలు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా ఆద్వర్యం లోజగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలని లో రెండు అంగన్వాడి కేంద్రాలను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్,జిల్లా సంక్షేమ అధికారి డా నరేష్ CDPO మమత,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, అడువల లక్ష్మణ్,చెట్పల్లి సుధాకర్,దుమాల రాజ్ కుమార్, శ్రీనివాస్ కోరే,గంగమల్లు,క్యాదసు నవీన్,తొలిప్రేమ శ్రీనివాస్,పోతునుక మహేష్, ఆరుముల్ల పవన్,రామగిరి రమేష్ స్వామి, ఖలీల్,రాజు,గంగాధర్ అధికారులు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.





