Sunday, March 15, 2026

బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ధర్నా *..

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 01:)*తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని,అలాగే షెడ్యూల్ 9 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 24 గంటల ధర్నా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి ధనుంజయనాయుడు,రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్నాటి యాదయ్య,మేడ్చల్ జిల్లా కార్యదర్శి దశరథ,ప్రమీన,కృష్ణ,జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News