Sunday, March 15, 2026

*నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ ని సన్మానించిన కేటి దొడ్డి మండల బిజెపి నాయకులు* జోగులాంబ గద్వాల:కేటి దొడ్డి

నేటి సాక్షి మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పి శ్రీనివాసులు గారిని మండల బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా శాలువా తో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై పి, శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామాలలో అందరూ కలిసిమెలిసి ఉండాలని శాంతిభద్రతలకు అందరూ సహకరించాలని , ఆన్లైన్ సైబర్ మోసగాళ్ల వలలో పడకూడదని ఎవరైనా అనుమానస్పదంగా ఊర్లలోకి వస్తే మాకు సమాచారం ఇవ్వాలని అన్నారు.కార్యక్రమం లో మండల అధ్యక్షుడు జి, శ్రీపాద రెడ్డి. బిజెపి పార్టీసీనియర్ నాయకులు హన్మి రెడ్డి,భీమ్ రెడ్డి,మైలగడ్డ రాములు,సూర్య కాంత రెడ్డి,దేవేందర్ రెడ్డి ముంగిలి వీరేష్, ఉమిత్యల పెద్ద కరెప్ప, చిన్న కరెప్పా,కొండన్న, జమ్మన్న, తిమ్మప్ప,కేటిదో డ్డి వీరేష్ ,రఘు, ,రంగాపురం కృష్ణా, వచ్చా నాయక్, తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News