నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 4,మరికల్ మండలానికి నూతనంగా ఎంపీడీఓ గా విచ్చేసిన పృథ్వి రాజ్ గారిని మరికల్ మండలం బీజేపీ అధ్యక్షులు వేణుగోపాల్, గొల్ల రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలవడం మంగళవారం జరిగింది. అనంతరం కాలువలు పూలమాలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





