Monday, March 16, 2026

*విద్యుత్ తీగ తెగిపడి గేద మృతి* *

నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండలం కేంద్రానికి చెందినా బండపెల్లి మనోహర్ కు చెందిన పాడి గేద విద్యుత్ తీగ తెగి షాక్ తో మృతి చెందింది.మేత కోసం వ్యవసాయ భూమి వద్ద గేదెను కట్టేసిన మనోహర్. ఈదురు గాలులకు కరెంటు తీగలు తెగిపడటంతో మృత్యువాత పడ్డ గేద రోజుకు 5 లీటర్ల పాలిచ్చే గేద చనిపోవడంతో తనకు జీవనాధారం పోయిందని ఆవేదన చెందిన పాడి రైతు ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News