నేటి సాక్షి చిలుకూరు మండలం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో గల శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో కౌండిన్య మహర్షి జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది . గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అందించి చల్లగా చూడాలని ఆ దేవునికి దీపారాధన చేసి మొక్కారు..ఇట్టి కార్యక్రమంలో గీత పనిమారుల సంఘం జిల్లా అధ్యక్షులు. కొండ కోటయ్య గౌడ్ గారు మరియు జై గౌడ్ ఉద్యోగ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సురగాని లింగయ్య గౌడ్ మరియు చిలుకూరు గౌడ సంఘ సొసైటీ అధ్యక్షులు మరీదు సైదులు గారు మరియు గుడి చైర్మన్ బెల్లంకొండ నాగయ్య గారు కొండా శేషయ్య గారు కొండ వెంకయ్య గారు కొండా శ్రీనివాస్ బాలిబోయిన వెంకట్ గారు కొండ వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు





