Monday, March 16, 2026

నూతన వధూవరులను ఆశీర్వదించిన కుండే కుమార్ బిజెపిపార్టీ రంగారెడ్డిజిల్లా ఓబీసీమోర్చా ప్రధానకార్యదర్శి కుండే.కుమార్

(నేటిసాక్షి ప్రతినిధి మహేశ్వరం సెప్టెంబర్ 05:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన.. బండారి రాజు, కళ్యాణ మహోత్సవ వేడుకలో.. పాల్గొన్న రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుండే కుమార్, మరియు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శివకుమార్ గౌడ్ పాల్గొనడం జరిగింది.. అనంతరం కుండే కుమార్ మాట్లాడుతూ.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో దంపత జీవితం ఆనందంగా కొనసాగాలని పిల్లాపాపలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కుండే కుమార్ అభిమానులు.. పెద్ద ఎత్తున వివాహ కల్యాణ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News