( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం సెప్టెంబర్ 05:)* జూబ్లీహిల్స్ ప్రచారంలో మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షురాలు సమతా ప్రకాష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా.. నియోజకవర్గం మహిళలు పాల్గొని గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సమత ప్రకాష్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో ఉచిత బస్ తో పాటు 500 కే గ్యాస్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 సంవత్సరాల నుండి నిరుద్యోగులకు జాబులు ఇస్తామని ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హుల అందరికీ ఉద్యోగాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందంటూ.. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ప్రజలకు తెలియజేశారు





