నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………….పదోన్నతి బదిలిలో బాగంగా నిజామాబాద్ ,అదిలాబాద్ జిల్లాల నుoడి జగిత్యాల జిల్లా కు బదిలీ అయిన 11 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఈ రోజు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందికి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేస్తూ,పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు.





