నేటి సాక్షి, నారాయణపేట నవంబర్ 6, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నారాయణపేటలో టీ షార్ట్ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మండల స్థాయి ప్రతిభ పోటీల్లో ప్రతిభ పోటీలలో జాజపూర్ విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనందుకు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు తెలియచేశారు క్విజ్ జనరల్ నాలెడ్జ్ వ్యాసరచన ఉపన్యాస పోటీలు మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో జిల్లా స్థాయికి జాజపూర్ విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి భారతి జనరల్ నాలెడ్జ్ పోటీలలో శివకుమార్ ద్వితీయ బహుమతి ఉపన్యాస పోటీలలో అంజలి ద్వితీయ బహుమతి క్విజ్ పోటీలలో అక్షయ జిల్లా స్థాయికి ఎంపికైనదిగ్రామ ప్రజలు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందము మంగళ భాను ప్రకాష్ లక్ష్మణ్ ప్రతాప్ శ్రీదేవి శిరీష నిర్మల శశికళ రఘురాం రెడ్డి నరసింహ నరసింహ ఉపాధ్యాయులు అందరూ విద్యార్థుల అభినందించడం జరిగింది.





