*(నేటిసాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 06:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండల కేంద్రంలో పలు పాఠశాలల్లో.. టిఎస్ఏటి మరియు టిజిహెచ్ఎంఎ వారి ఆధ్వర్యంలో క్విజ్, మరియు వ్యాసరచన పోటీలకు పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన.. ఎండి ఫయాజ్, జిల్లా స్థాయికి ఎన్నికవ్వడం జరిగింది మరియు మండల్ స్థాయిలో స్రవంతి ఎన్నికవ్వడం జరిగింది విద్యార్థులు జిల్లాస్థాయి మరియు మండల స్థాయి లో ఎన్నికైన సందర్భంగా.. స్కూల్ యజమాన్యం తోపాటు ప్రిన్సిపల్ వెంకటయ్య గౌడ్, మరియు గ్రామస్తులు పెద్దలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది





