Monday, March 16, 2026

జూబ్లీహిల్స్ ని అభివృద్ధి చేసే అవకాశాన్ని కల్పించండి నడికుడ శివ జూబ్లీహిల్స్ ప్రచారంలో ఐఎన్ టియుసి అధ్యక్షులు నడికుడ శివ నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో..మహేశ్వరం నియోజకవర్గం నాయకులు *

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 07:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్.. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు.. జూబ్లీహిల్స్ లో ప్రచారంలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం నాయకులు ఐఎన్ టియుసి అధ్యక్షులు నడికుడి శివ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అంటూ ప్రభుత్వం ఏర్పడ్డ నుండి అమలు చేసిన పథకాలు.. మహిళలకి ఉచితంగా ఫ్రీ బస్, 500 కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుపేదలకు సన్న బియ్యం, లాంటి ఎన్నో పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరచడం జరుగుతుందని జూబ్లీహిల్స్ లో ఇంకా అభివృద్ధి జరగాలంటే.. నవీన్ యాదవ్ కి మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని నడికుడా శివ ఓటర్లను విజ్ఞప్తి చేయడం జరిగింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News