Monday, March 16, 2026

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత..

నేటి సాక్షి పాలేరు ,నవంబర్ 07:కూసుమంచి మండలంలోని ఉప విద్యుత్ సరఫరా కేంద్రంలో విద్యుత్ మరమ్మత్తుల కారణంగా కూసుమంచి , తురకగూడెం , గురువాయి గూడెం , గంగబండతండా , రావిచెట్టుతండా , కోక్యాతండా , లోక్యాతండా ,లింగారాంతండా గ్రామాల్లో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత ఉండనున్నట్లు కూసుమంచి ఏఈ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. ఆయా గ్రామాల పరిధిలోని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News