నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 8,తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులుగౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్బంగా వారి నివాసంలో శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ రాష్ట్ర పశుసంవర్ధక,పాడిపరిశ్రమాభివృధి, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ. డా.వాకిటి శ్రీహరి వారి వెంట నర్వ మండల అధ్యక్షులు బీసం చెన్నయ్య సాగర్,నారాయణ పేట జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నాగన్నగారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





