(నేటి సాక్షి)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రావుల శేషగిరిదేవేందర్ నగర్ వాస్తవ్యులు రావుల శేషగిరి యువసేన సభ్యులు నవీన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన *బిజెపి నాయకులు గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి జెకె శేఖర్ యాదవ్ ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ మధు శేఖర్ జోగారావు కైసర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ కమిటీ సభ్యులు తదితర నాయకులు పాల్గొన్నారు





