నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 8, నారాయణపేట మండలం ఊట కుంట తాండ , గ్రామపంచాయతీ లో రేషన్ డీలర్ షాపులో ప్రజలకు సన్న బియ్యం ప్రజా ప్రభుత్వం పేరుతో సన్న బియ్యం తీసుకెళ్లే ప్రజలకు ఈరోజు గ్రామంలో నీ రేషన్ డీలర్ షాపులో బ్యాగుల పంపిణీ చేశారు ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు బాలు పవర్ నాయక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు రేషన్ డీలర్ షాపుల్లో ఇంటికి ఒక రేషన్ కార్డు చొప్పున , ప్రతి లబ్ధిదారునికి బ్యాగులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు, ప్రజలు కూడా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్లాలని పక్కదారి పట్టించే విధంగా ఉండొద్దని ప్రజలకు వారు సూచించారు,కార్యక్రమంలో రేషన్ డీలర్ పద్మమ్మ పండు నాయక్ సీతారామ నాయక్, లు పాల్గొన్నారు.





