నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 9రాష్ట్ర మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 10న మండలంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి తెలిపారు స్థానికంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఏ కొత్తకోట చారాల దుర్గ సముద్రం చౌడేపల్లి చింతమకులపల్లి బుద్ధిపట్ల పెద్ద ఎల్లకుంట్ల వెంగళపల్లి దిగువపల్లి పంచాయతీ గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాల్గొంటారని వైసీపీ నాయకులు ప్రజలు కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు





