Tuesday, March 17, 2026

*_*చిలుకూరులో రోడ్డు ప్రమాదం_**

నేటి సాక్షి.. చిలుకూరు మండలం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో మిస్ కాలేజ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. హుజూర్నగర్ నుండి సిమెంట్ రోడ్డు తో వెళ్తున్న సాగర్ ప్రియ కు చెందిన.TS04uc 3388 లారీ ఎదురుగా వస్తున్న TS 33T2544 నెంబర్ గల బొలెరో వాహనాన్ని ఢీకొట్టడం తో వాహనం నుజ్జు నుజ్జు కావడంతో ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందినాడు సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News