Tuesday, March 17, 2026

ముఖ్య మంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం : ఎమ్మెల్యే. గిత్త. జయసూర్య.జూపాడుబంగ్లా నవంబర్ 10

నేటి సాక్షి:జూపాడుబంగ్లా మండల పరిధిలోని లబ్ధిదారులకు రూ.3,90,367 /- విలువైన ముఖ్యమంత్రి సహాయనిది (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ ఎమ్మెల్యే గిత్త,1) మండ్లెం గ్రామానికి చెందిన M నాగన్న గారికి 14, 848/- రూపాయలు2) జూపాడుబంగ్లా గ్రామానికి చెందిన మోతే శేఖర్ గారికి 12,000/- రూపాయలు మరియు 3) అబ్దుల్ సత్తార్ గారికి 27,219/- రూపాయలు 4) పోతులపాడు గ్రామానికి చెందిన శేషమ్మ గారికి 25, 655/- రూపాయలు 5) తరిగోపుల గ్రామానికి చెందిన రిత్విన్ గారికి 3,10,645/- రూపాయలుముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు గ్రామ నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేయడం జరిగిందిఈ కార్యక్రమంలో :- జూపాడుబంగ్లా మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి, జంగాల పెద్దన్న, కడియం వెంకటేశ్వర్లు యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, రవికాంత్, గిరీశ్వర్ రెడ్డి, పిక్కిలి శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి, నారాయణరెడ్డి, దొరబాబు, ప్రసన్న రెడ్డి, పల్చని మహేశ్వర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు, పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News