Tuesday, March 17, 2026

జెండాలు ,తోరణాలు తొలగించడం హేయమైన చర్య..రావన్న ప్రజల గుండెల్లో ఉన్నారు..సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్..

నేటి సాక్షి పాలేరు ,నవంబర్ 10 :అమరవీరుల స్తూపాల దగ్గర కట్టిన జెండాలు , తోరణాలు తొలిగించినంత మాత్రానా విప్లవ చరిత్ర చెరిగిపోనిదని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఖమ్మం జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్ అన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పిండిప్రోలు గ్రామంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రావన్న స్తూపం వద్ద పార్టీ కార్యకర్తలు కట్టిన జెండాలను ,తోరణాలను తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు.. ఆదివాసుల కోసం , పేదవారి కోసం అనేక పోరాటాలు సాగించిన ఆయన ను ప్రజల గుండెల్లో నుండి తీసివేయలేరని అన్నారు.. ఇలాంటి చర్యలను ప్రజాస్వామికవాదులు అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News