Tuesday, March 17, 2026

*జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో -మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు* —————————————–జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………. మార్కండేయ దేవాలయంలో ఆంజనేయ స్వామి, నాగేంద్ర స్వాముల వారి విగ్రహాల పున: ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన జీవన్ రెడ్డి.అనంతరం ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఆయనకు స్వామి వారి తీర్థ, ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News