Tuesday, March 17, 2026

తెలంగాణ గీత పనివారల సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా న్యా ల పట్ల ఎన్నిక

నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన న్యాల పట్ల రాజు కరీంనగర్ జిల్లా పనివారల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన న్యాల పట్ల రాజు ఎన్నికయ్యారు తెలంగాణ గీతా పనివాళ్ల సంఘం రాష్ట్ర కన్వీనర్ బొమ్మ గాని నాగభూషణం తెలిపారు ఈ సందర్భంగా నేలపట్ల రాజు తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కన్వీనర్ బొమ్మ గాని కు కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్ కు రాజు కృతజ్ఞతలు తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News