నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బోయిని సాయికుమార్ పదవ తరగతి చదువుకుంటున్నాడు రోజు లాగానే మంగళవారం నాడు ఉదయం హై స్కూల్ కు రాగ పాఠశాలలో పురుగుల మందు తాగిన విద్యార్థి ఒక్కసారి ఉపాధ్యాయులు షాక్ గురయ్యారు హుటా హుటిన కారులో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియవలసి ఉంది ఘటన స్థలానికి చేరుకొని గన్నేరువరం పోలీసులు విచారణ చేపట్టారు





