Tuesday, March 17, 2026

మాల మహానాడు మహాసభలను జయప్రదం చేద్దాం

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 11మాల మహానాడు రాష్ట్ర మహాసభలు విజయవంతం చేద్దామని ఆ సంఘ మండలాధ్యక్షుడు కొత్తపల్లి మనీ పిలుపునిచ్చారు ఈనెల 16న మదనపల్లి లో జరిగే మహాసభలకు ప్రతి ఒక్క దళిత బిడ్డ హాజరు కావాలన్నారు ఈ మేరకు పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి కృపామని జనరల్ సెక్రటరీ నక్కా సురేష్ ఉపాధ్యక్షులు రెడ్డి ప్రసాద్ కూరపర్తి ఈశ్వర్ యూత్ అధ్యక్షుడు వాటర్ వాష్ మని గుట్టా రెడ్డి శేఖర్ సొరకాయల సురేష్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News