Tuesday, March 17, 2026

ఘనంగా యూనియన్ బ్యాంక్ స్థాపన వేడుకలు

నేటి సాక్షి నారాయణపేట, నవంబర్ 11, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ 107వ స్థాపన సందర్భంగా మంగళవారం నాడు ధన్వాడ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ కార్యాలయంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాజ్ ప్రతాప్, ప్రకాష్ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ క్యాషియర్ రామాచారి, సిబ్బంది కురుమూర్తి, మునీర్, లక్ష్మీనారాయణస్వామి, బ్యాంకు క్లస్టర్ లక్ష్మయ్య గౌడ్, కురువ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News