Tuesday, March 17, 2026

ఆలయ అభివృద్ధికిరూ, 50 వేల రూపాయల విరాళం

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 12, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో గలశ్రీశ్రీశ్రీ జల లింగేశ్వర ఆలయ అభివృద్ధి కోసం రూ, 50 వేల రూపాయలను మరికల్ పట్టణానికి చెందిన అడ్వకేట్ అయ్యప్ప గారు వీరశైవ సమాజం పట్టణ అధ్యక్షుడు శ్రీ గొబ్బూరు జగదీశ్వర్ గారికి పెద్దలు శ్రీ బసవరాజు, శ్రీ పొగాకు శివప్రసాద్ గారికి అందజేయడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News