Tuesday, March 17, 2026

విజయవంతమైన వైద్య శిబిరం హాజరైన మంత్రి వాకిటి శ్రీహరి…..

నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 12,బి కే ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి,నేరెడ్గమ్ మఠం పంచమసిద్ధ లింగేశ్వరస్వామిఈ క్యాంప్ లో 7 రకాల ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందిమానవ సేవే మాధవ సేవ అని బి.ఆర్.కే ఫౌండేషన్ నిరూపిస్తుంది. ఇలాంటి క్యాంప్స్ మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మరింతా సేవ చేయాలన్నారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News