నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)వాహనం నడిపేవాళ్ళు కు హెల్మెట్,కారు నడిపే డ్రైవర్ తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని ఎస్సై రవీంద్ర అన్నారు.కర్లపాలెం బాపట్ల జాతీయ రహదారిలో వాహన తనిఖీనిర్వహించారు.వాహనాలకు సంబంధించిన పత్రాలు లేకపోతే వారికి అపరాధ రుసుం విధించారు.ప్రతి రోజు వాహనాల తనిఖీ వుంటుందన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయరాదని వాహనదారులకు అవగాహన కల్పించారు.ఆయన వెంట సిబ్బంది పాల్గొన్నారు





