Tuesday, March 17, 2026

మొరం వేశారు….మరమ్మత్తులు చేయడం మరిచారు….

నేటి సాక్షి నారాయణపేట, నవంబర్12, నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న గ్రౌండ్లో గ్రౌండ్ మరమ్మతు పనుల కోసం మరమ్మత్తులు చేయడం మరిచారని ప్రజాసంఘాల నాయకులు యువకులు క్రీడాకారులు అధికారుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న పలు క్రీడాకారులు ప్రాక్టీసులు చేయడానికి ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న గ్రౌండ్ మరమ్మతు పనులు పూర్తిచేయాలని క్రీడాకారులు నారాయణపేట జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News