Tuesday, March 17, 2026

ఘనంగా విద్య విద్యాసంస్థల 100 రోజుల వేడుకలు** విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసేందుకే యాక్టివిటీ కార్యక్రమాలు దోహదం * విద్యాసంస్థల డైరెక్టర్ నారె పెళ్ళ ప్రకాష్ రావు

*నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధిఈ నెల 5 ,7, 11 తేదీలలో వఎం. జె. ఆర్ ఎన్. పి .ఆర్.. కి డ్జ్ మన విద్యా సంస్థలలో నిర్వహించిన 100 రోజుల వేడుక కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంస్థ డైరెక్టర్ యన్.ప్రకాష్ రావు. మెగా స్టడీ సర్కిల్,,, మన విద్యా స్కూల్ ప్రిన్సిపాల్ సుభాని,పాల్గొన్నారు .అనంతరం జరిగిన సభ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ఎన్ ప్రకాష్ రావు మాట్లాడుతూ దూర దృష్టితో ఆలోచించి విద్యాసంస్థలలో నెక్స్ట్ (N ext)ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రవేశపెట్టామని అన్నారు.40 సంవత్సరాలుగా విద్యారంగంలో విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్న విద్యా విద్యా సంస్థలకు ప్రత్యేకత ఉందని గుర్తు చేశారు ఆదిశగా నెక్స్ట్ ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రవేశపెట్టామని అందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.మూడు పాఠశాలల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం ఇది వృత్తాలుగా తీసుకొని పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.అనంతరం విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి డైరెక్టర్ నారె పెళ్ళ ,,ప్రకాశరావు ప్రసంగించారు.కార్యక్రమంలో విద్యా విద్యా సంస్థల డైరెక్టర్ నారి పెళ్ళ. ప్రకాశ రావు మన విద్యా స్కూల్ ప్రిన్సిపాల్ సుభాని,, ఎం. జె. ఆర్ విద్యా స్కూల్ ప్రిన్సిపాల్ రాధా కుమారి, ఎన్. పి.ఆర్ విద్యా.స్కూల్ ప్రిన్సిపా ల్ ఆలీ సాహెబ్,, వైస్ ప్రిన్సిపాల్ , జాక్సన్ MJR వైస్ ప్రిన్సిపాల్,స్నేహలత, మనవిద్యా వైస్ ప్రిన్సిపాల్ నాగలక్ష్మి ,కోఆర్డినేటర్లు రాజేశ్వరి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News