నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 13,నారాయణపేట జిల్లాలోని మండల పరిధిలోని ఏలిగండ్ల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేసి లబ్ధిదారులకు ప్రెసిడెంట్లు అందజేయడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్నజిల్లా నాయకులు ఎస్, సూర్య మోహన్ రెడ్డి ఆధ్వర్యం లో గురువారం నాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు నబీ సాబ్, మరియు సీనియర్ నాయకులు హనుమంతు చిన్న బాలు, చాకలి చిన్న రాయుడు నర్సింలు,సురేందర్ గౌడ్, రామ కృష్ణ రెడ్డి,టైసన్ రఘు,రమేష్ శ్రీను ఎర్రన్న, హనుమంతు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.





