Tuesday, March 17, 2026

డిసెంబర్ 2 న శ్రీశ్రీశ్రీ పడమటి ఆంజనేయస్వామి జాతర మంత్రి వాకిటి శ్రీహరి… జాతర పనులపై అధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి వాకిటి శ్రీహరి…డిసెంబర్ 02న జాతర ప్రారంభం…నవంబర్ 30న కోనేరు ప్రారంభం….

నేటి సాక్షి,నారాయణపేట నవంబర్ 13,జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తాగునీటి ఏర్పాటు,కోనేరు వద్ద స్నానం ఆచరించే వారికి స్రీ,పురుషులకు వేరేవేరుగా గదులు,శానిటేషన్,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.విద్యుత్ సరఫరా కు అంతరాయం లేకుండా చూసుకోవాలిజాతర కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాని,అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని జాతరకు వచ్చే భక్తులు అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశం జారీ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News