నేటి సాక్షి,నారాయణపేట,నవంబర్ 15,నారాయణపేట మండలంలో ని కోటకొండ గ్రామంలో మిత్ర ఇండస్ట్రీస్ ను పరిశీలించారు నారాయణపేట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, పూర్తిస్థాయిలో వసతులు ఉన్నాయా రైతుల కు సౌకర్యాలు ఉన్నాయా అని మిత్ర ఇండస్ట్రీస్ యజమాని పీర్ మైనుద్దీన్ దగ్గర పూర్తిస్థాయిలో ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని సూచించారు, అనంతరం మిత్ర ఇండస్ట్రీస్ కు సంబంధించిన డాక్యుమెంట్లను అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు . డిఎంఓ ,డీఎస్ఓ జిల్లా అధికారులు ఉన్నారు.





