Wednesday, March 18, 2026

*హలో మాల ఛలో ఢిల్లీ కరపత్రం ఆవిష్కరణ**రాజ్యాంగ హక్కుల సాధన సభ* —————————————–జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………నవంబర్ 26 న ఢిల్లీ లోని పార్లమెంట్ స్ట్రీట్ జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం.రాజ్యాంగ హక్కుల సాధన సభకు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ పిల్లి సుధాకర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద (తహసీల్ చౌరస్తా ) వద్ద విజయవంతంగా ఆవిష్కరణ చేయడం జరిగినదిఈ కార్యక్రమం లో జిల్లా ఇంచార్జి ఆసాది పురుషోత్తం, జిల్లా అధ్యక్షులు పొనగంటి రాజయ్య,రాష్ట్ర నాయకులు బత్తుల ప్రదీప్, చెనల్ల సుమన్, జవ్వాజి శంకర్, ఎలామాద్రి కిషోర్,కారం ఇంద్రయ్య, దాసరి బాబు, పూలేరి రాము, బైండ్ల రవి, దోస గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News