నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): భారత సంచారనిగం లిమిటెడ్ కరీంనగర్ డీజీఎం పొన్నం అజయ్ కుమార్ స్పందించి త్వరలో2 జి నుండి 3జి పెంచుతూ4జి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు శనివారం నాడు గన్నేరువరం బిఎస్ఎన్ఎల్ టవర్ ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీజీఎం పొన్నం అజయ్ కుమార్ మరియు కరీంనగర్ డి ఈ ఈ వెంకటేశ్వర్లు మరియు శేఖర్ రెడ్డి టెలికాం సిబ్బంది పాల్గొన్నారు





