Wednesday, March 18, 2026

కాలం చెరపలేనిది కమ్యూనిస్టు చరిత్ర…… ధర్మన్న కుంట చెరువు పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి….. మరికల్లో తోలబండ212,215, ధర్మన్న కుంట చెరువుపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి…. సమాజ మార్పు కోసమే. పోరాటం…..ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం….

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 16,దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలుపునిచ్చిన ఏకైక రాజకీయ పార్టీ సిపిఐ.అంతరాలు లేని సమాజం కోసం . పోరాడుతోందని .సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ అన్నారు. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ధర్మన్న కుంట చెరువు, తూలబండ పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఖమ్మం లో డిసెంబర్ 26న జరగనున్న సిపిఐ వందేళ్ళ ముగింపు ఉత్సవాల ప్రచార జాత నర్వ.మక్తల్ పట్టణంకి మరికల్. చేరుకొంది. సిపిఐ నారాయణపేట జిల్లా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పూలమాలలు. కూడలి.వేసిన బస్టాండ్ సమీపంలో కళా ప్రదర్శన నిర్వహించి బస్సు జాతకు ఘనస్వాగతం పలికారు. సిపిఐ జిల్లా కార్యదర్శి టి. నర్సింహులు అధ్యక్షతన సభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. బిజెపి దేశ సంపదను ఆదాని అంబానీలకు కట్టబెడుతూ సమాజంలో ఆర్థిక సమాన తలను మరింత పెంచుతుందన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తుందన్నారు. మతపరమైన చీలిక తెచ్చి రాజకీయ లబ్ధి పొందుతుందని దీనికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. సమాజంలో అంతరాలు ఉన్నంతవరకు ఎర్రజెండా పోరాడుతూనే ఉంటుందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని 212,215 సర్వే నంబర్ లో గల భూములను కొందరు లోగుట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇతరులకు అమ్మడం జరిగిందన్నారు. నారాయణపేట సిపిఐ జిల్లా నాయకులు పి వెంకటేశ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నారాయణపేట జిల్లా వలస కరువుకాటలతో అల్లాడుతున్నది. జిల్లాగా. సాగునీటి ప్రాజెక్టులు సంతృప్తితో ఉన్నాయి పరిపాలిస్తున్న పాలకుడు ఈ ప్రాంతాన్ని వెనుకబడి చేసినారు ప్రజలు ఇకనైనా మేలుకొని ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న పోరాటాలకు రావాలని అభివృద్ధి దశ నడపెందుకు ప్రజలందరూ తోడుపడాలని. కమ్యూనిస్టు పార్టీ .ఏమిచ్చిందని కొందరు. ప్రశ్నిస్తుంటారని ప్రజలకు ప్రశ్నించటం, పోరాడటం పరిష్కారం సాధించటం నేర్పింది కమ్యూనిస్టు పార్టీ అన్నారు. ఎవరికి కష్టం వచ్చినా, అన్యాయం జరిగిన వారి పక్షాన నిలబడి సిపిఐ పోరాడుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ని బలోపేతం చేయాలన్నారు. ఖమ్మంలో డిసెంబర్ 26న జరిగే వందేళ్ళ ముగింపు ఉత్సవాల్లో పార్టీ శ్రేణులు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సిపిఐ *జిల్లా కార్యదర్శి టి నరసింహులు నారాయణపేట జిల్లా. *సహాయ కార్యదర్శి. ఎస్. సంతోష్.* *వనపర్తి జిల్లా కార్యదర్శి విజయరాములు,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు* పి.వెంకటేష్, వెంకటయ్య. *అబ్రహం. భరత్. నరసింహ శెట్టి*. , రైతు సంఘం. జిల్లా. అధ్యక్షులు. డి చెన్నయ్య.* శివప్ప.సరోజమ్మ నారాయణమ్మ. అంజి. కొండన్న . పార్టీ మీది నరసింహ. నాగరాజు .మల్లేష్. మత్స్య కార్మిక సంఘం పంచదేవుపాడు. గ్రామం రంగప్ప యాదవ్. మల్లేష్ యాదవ్. కృష్ణ యాదవ్ కొత్త కార్. తదితరులు పాల్గొన్నారు.ఆకట్టుకున్న ఆటపాటలతో అలా ప్రదర్శన తెలంగాణ ప్రజానాట్యమండలి కళా బృందం రాష్ట్ర అధ్యక్షులు. శ్రీనివాస్ .జగన్* గణేష్. పరమేష్. లింగం . భాస్కర్. వెంకన్న.బస్సు జాత ప్రదర్శన సాగింది. ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News