నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 17 మండలంలోని లద్ధగం గ్రామంలో పలువురు సొంత నిధులతో స్పీడ్ బ్రేకర్ వద్ద జీబ్రా లైన్లు ఏర్పాటు చేశారు చౌడేపల్లి పుంగనూరు ప్రధాన రహదారిలో ఈ స్పీడ్ బ్రేకర్లు ఉండడంతో ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయకపోవడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగేవని ఐఏఎస్ అధికారి ముని వెంకటప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు మునస్వామి సభ్యులు కలసి జీబ్రా లైన్లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముని వెంకటప్ప సేవా సంఘం సభ్యులు వెంకటరమణ కృష్ణప్ప చంగల్రాయప్ప బస్టాండ్ శేఖర్ బ్యాంకు రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు





