నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ జిల్లా కేద్రం లో సీపీఎం పార్టీ అధ్యర్యంలో స్పీకర్ క్యాంప్ ఆఫిస్ ముందు ధర్నా వీఆర్ఏ సిఐటియూ యూనియన్గతంలో ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు జీవోలు అమలు చేయాలని వీఆర్ఏ వారసులకు చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలకు ఉద్యోగాలు ఇన్సూరెన్స్ ప్రమాద బీమా వెంటనే ఇవ్వాలని పెండింగ్లో ఉన్న డి ఏ లు వెంటనే ఇవ్వాలని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయం ముందు నిర్వహించి ఆఫీస్ లో మెమొరండం ఇవ్వడం జరిగింది. ఈ నెల 21 న కలెక్టర్ కార్యాలయం ముట్టడి జయప్రదం చేయండి. అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మహిపాల్, విఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ జిల్లా కార్యదర్శి జనార్ధన్, ఉపాధ్యక్షులు మండల నాయకులు రాజు సంగమేష్ శ్రీనివాస్ రమేష్ గోపాల్ నర్సింలు అనంతయ్య సంగమేష్ మోహన్ సూర్యనారాయ శ్రీనివాస్ హనుమంతు అశోక్ శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





