Thursday, March 19, 2026

*బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు* *అల్లూరి శ్రీనాథ్ రెడ్డి**

నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):*గన్నేరువరం మండల పరిధిలోని చీమలకుంటపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన బాధిత కుటుంబాలను దోపాట రాజేశ్వరరావు బామండ్ల రాజవ్వ కుటుంబ సభ్యులను గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు . అనంతరం బాధిత ఒక్కొక్క కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్నాయకులు బామండ్ల ఆంజనేయులు, కుసుంబ తిరుపతి, పోలవేణి మల్లేశం,జంగిటి ప్రకాష్, కర్ర కొమురయ్య, భామండ్ల అనిల్,పోలవేని శ్యామ్, తాళ్ల పెళ్లి రవి తదితరులు పాల్గొన్నారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News