నేటి సాక్షి, బెజ్జంకి: మండలంలోని దాచారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన పెద్దాల మల్లవ్వ,గాజుల సరస్వతి, జంగపెల్లి బాలయ్య లు అనారోగ్యం తో మృతి చెందగా మానకొండూరు ఎమ్మెల్యే డా కవ్వంపల్లి సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపి,మనోధైర్యం కల్పించారు. వీరితో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ, వైస్ చైర్మన్ చిలివేరు శ్రీనివాస్ రెడ్డి,జిల్లా నాయకులు బైర సంతోష్,స్థానికులు బోడిగే రామచంద్రం, పెంటమిది రాజేశం,గాధగొని రామస్వామి, కనగండ్ల పోచయ్య, కనగండ్ల నర్సయ్య, ఇల్లందుల శ్రీనివాస్, దయ్యాల శ్రీపాల్,దిటి అంజయ్య,ఎర్వాడి మల్లయ్య, బోడిగే రాజయ్య,బెజ్జంకి రాయమల్లు తదితరులు కలరు





