నేటి సాక్షి నారాయణపేట, నవంబర్ 22,నారాయణ పేట జిల్లా ఎన్నికల లో భాగంగా శనివారం మరికల్ యూనిట్ ఎన్నికలను రైతు వేదిక మరికల్ నందు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మహబూబ్ నగర్ టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షులు , నారాయణ పేట జిల్లా కన్వీనర్, రాజీవ్ రెడ్డి గారు ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 5 DA లను, పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ , ఉద్యోగుల సమస్యల సాధన కోసం యునియన్ కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు, ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలతో నిరంతరం చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు, ఈ కార్యక్రమము లో మహబూ నగర్ జిల్లా కార్యదర్శి, నారాయణ పేట కో కన్వీనర్ చంద్రా నాయక్ , కేంద్ర సంఘ కార్యవర్గ సభ్యులు దేశాయి నందా కిషోర్,జిల్లా సీనియర్ నాయకులు నరసిహ రెడ్డి, మోలే దామోదర్, మక్తల్ తాలూకా అధ్యక్షుడు మునవర్ అలి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు , ఎన్నికల అధికారి బాలరాజు నిర్వహించిన్నారు.మరికల్ యూనిట్ అధ్యక్షులు శ్రీ బర్ద్వాజ్ గౌడ్,కార్యదర్శిగా..రమేష్ కుమార్ ఉపాధ్యక్షులు.. 1) శ్రీశైలం 2) లింగప్ప 3) విజయ్ కుమార్ 5) జైన్ సింగ్ జాయింట్ సెక్రటరీ యు.పద్మ కోశాధికారి.. కె. వెంకటేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఎం. కృష్ణ రెడ్డి పబ్లిసిటీ సెక్రటరీ. నజీరుద్దీన్ ఈసీ మెంబెర్ లు, సత్యనారాయణ, యశోద తదితరులు పాల్గొన్నారు..





