నేటి సాక్షి నారాయణపేట నవంబర్ 22, నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం పరిధిలోని 39 గ్రామపంచాయతీలో 33% శాతం మహిళా వార్డు సభ్యుల రిజర్వేషన్ల లక్కీ ద్వారా తీస్తున్న సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున మండల పరిషత్ కార్యాలయం లో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు వివిధ పార్టీల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

