Thursday, March 19, 2026

మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్షుడు సంజీవ్ కి ఘన సన్మానం

నేటి సాక్షి నారాయణపేట, నవంబర్ 23మహబూబ్ నగర్ డీసీసీ అద్యక్షులుగా ఎన్నికైన శ్రీ సంజీవ్ ముధిరాజ్ గారికి నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుభకాoక్షలు తెలిపారు. అనంతరం నారాయణపేట జిల్లాఓబీసీ చైర్మన్ గొల్ల కృష్ణయ్య,నారాయణపేటఅసెంబ్లీ ప్రధాన కార్యదర్శి..అందులపు ప్రవీణ్ కుమార్ రెడ్డి,వెంకటాపూర్ సర్పంచ్ మాజీవిజయ్ కుమార్ రెడ్డి బొంత మొగిలన్న. ఆధ్వర్యంలో శాల్వలతో పూలమాలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఫాలుగొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News