Friday, March 20, 2026

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వజ్రేష్ యాదవ్ నియామకంపై మంత్రి దూదిళ్ల శ్రీధర్ బాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నేతలుకుత్బుల్లాపూర్ నవంబర్ 25

(నేటి సాక్షి)మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు *మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇంచార్జ్, ఐటి శాఖ మంత్రివర్యులు దూదిళ్ల శ్రీధర్ బాబు సెక్రటేరియట్ లో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్స రెడ్డి భూపతి రెడ్డి, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News