Friday, March 20, 2026

మహిళలకు వడ్డీలేని రుణ చెక్కుల పంపిణీ

నేటి సాక్షి, బెజ్జంకి:మానకొండూర్ నియోజకవర్గంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ చెక్కుల పంపిణీ మంగళవారం చేశారు. ఇందులో భాగంగా బెజ్జంకి మండలంలోని 681 మహిళా సంఘాలకు మొత్తం రూ.72 లక్షల చెక్కులను ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ అందజేశారు.కార్యక్రమంలో ఏపీఎం పరశురాములు, మండల సమాఖ్య అధ్యక్షురాలు రేవోజు శైలజ, అలాగే వీవో అధ్యక్షులు స్వరూప, శోభ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News