Friday, March 20, 2026

BKR ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6వ ఉచిత వైద్య శిబిరం…. కుత్బుల్లాపూర్ నవంబర్ 26:

(నేటి సాక్షి )కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ న్యూ శివాలయ నగర్ లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగాకుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బికేఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొంగునూరి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, . . కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా పేద మధ్య తరగతి ప్రజలు ఉండే ప్రాంతం కాబట్టి , ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతగానో మేలు చేస్తాయని తెలియజేశారు.బి కేర్ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలకు ప్రజల నుండి మంచి ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు భవిష్యత్తులో మా బి కే ఆర్ ఫౌండేషన్ తరపున ప్రజలకు మరెన్నో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు సీఎంఆర్ హాస్పిటల్ వైద్య బృందం చే ఉచిత వైద్య శిబిర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా బొంగునూరి కిషోర్ రెడ్డి పాల్గొనడం జరిగింది . ఈ కార్యక్రమంలో 129 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరుష శైలం యాదవ్ నరసింహారెడ్డి AR సాదు యాదవ్ గజ జగన్ ముదిరాజ్ రచ్చ నాయక్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మౌనిష్ యాదవ్ డివిజన్ యూత్ అధ్యక్షులు శివ తేజ సందీప్ రెడ్డి నాని నరేష్ మహేష్ సమీర్ హరీష్ హరిదాస్ వెంకన్న శ్రీనివాస్ మరియు కాలనీ ప్రజలు మహిళలు పాల్గొనడం జరిగింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News