Friday, March 20, 2026

అధ్వానంగా మారిన మాధవరం గ్రామ రహదారి పట్టించుకోని అధికారులు..

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 27, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని మాధ్వార్ గ్రామంలోని రహదారి లీకేజీ నీటితో అస్తవ్యస్తంగా తయారైందని మాదరం గ్రామస్తులు తెలిపారు. రహదారి అస్తవ్యస్తంగా తయారైందని అధికారులకు తెలిపిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రహదారి గుంతల మాయమైందని గ్రామస్తులు వివరించారు. అధికారులు స్పందించి లీకేజీలను సరిచేయాలని గ్రామస్తులు గ్రామపంచాయతీ అధికారులను కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News