నేటి సాక్షి.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా// స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎన్నికల అబ్జర్వర్, వ్యయ అబ్జర్వర్ బిక్షపతి గౌడ్, అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలిసి ప్రారంభించారు.





