Friday, March 20, 2026

అంగన్వాడి కార్యకర్తలుగా ప్రమోషన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల టౌన్)బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ మినీ అంగన్వాడి సెంటర్స్ ను మెయిన్ అంగన్వాడి సెంటర్స్ గా మార్పు చేస్తూ మినీ అంగన్వాడికార్యకర్తలైనటువంటి నలుగురికి మెయిన్ అంగన్వాడి కార్యకర్తలుగా మార్పు చేస్తూ బాపట్ల ఎమ్మెల్యే గారీ ఉత్తర్వులు జారీ చేశారు. మరియు అంగన్వాడి సెంటర్లకు సరఫరా అయినటువంటి ఫ్రీ స్కూల్ కిట్స్ ను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు చేతుల మీదుగా ఇప్పించటం జరిగింది. మచ్చ వారి పాలెం,సత్యవతి పేట, రజక పేట ,హాస్పిటల్ ఏరియా వారికి మెయిన్ అంగన్వాడి కార్యకర్తలుగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News