నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ BRS పార్టీ విధి విధానాలు ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమాలు,పార్టీ కార్యకర్తలపై చూపే అభిమానం,ఆప్యాయత చూసి ఆకర్షితులైన రెబ్బన మండలం, కైరిగూడ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బానోత్ సుబ్బారావు నాయక్ గారి ఆధ్వర్యంలో, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు 30 మంది ఈరోజు MLA క్యాంప్ కార్యాలయంలో *ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి* గారు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో రెబ్బన BRS మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ అజ్మీరా బాబురావు,నాయకులు ధరావత్ రవీందర్, ఎర్రవేని వెంకటేష్, సీతారాం, వినోద్,తదితరులు పాల్గొన్నారు.





